శక్తికోసమేనడు's image
0402

శక్తికోసమేనడు

ShareBookmarks


శక్తికోసమేనడు :
ముక్తికోసమేమను : విముక్తికోసమేమను :
విశశాంతిక్రాంతికోసమే మనస్సులేకమై,
నడూనడూ : భయంగియం విడూ :
వేగుచుక్కవెలిగెమింటిపై
వెలుగు రేఖలవిగొకంటివా :
ఉదయమెంతోలేదు దూరము
వదిలిపోవుసంధకారము

జీవితాశలే
భావిజాడలోయ్
ప్రపంచశాంతిశాంతి కాంతి బాటసారివై//నడూ నడూ//

విరోధించువారులేరులే
నిరోధించువారురారులే
ఆస్తినాస్తి భేదమేలరా?
వాస్తవంవరించి సాగరా :

విశాలాంధ్రలో
ప్రజారాజ్యమే
ఘటించగాశ్రమించరా పరాక్రమించరా: //నడూ నడూ//

Read More! Learn More!

Sootradhar