
బుక్కులు
కుక్క పిల్లా,
అగ్గి పుల్లా,
సబ్బు బిళ్ళా
హీనమ్గా ఛూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టె ముక్కా,
అరటి తొక్కా,
బల్ల ఛెక్కా
నీవైపే ఛూస్తూ ఉన్టాయ్!
తమ లోతు కనుక్కో*ఙన్టాయ్!
తలుపుగొళ్ళెమ్,
హారతి పళ్ళెమ్,
గుర్రపు కళ్ళెమ్
కాదేదీ కవిత కనర్హమ్!
ఔనౌను శిల్పమనర్హమ్!
ఉన్డాలోయ్ కవితావేశమ్!
కానీవోయ్ రస నిర్దేశమ్!
దొరకదటోయ్ శోభాలేశమ్!
కళ్ళన్టూ ఉన్టే ఛూసి,
వాక్కున్టే వ్రాసి!
ప్రపన్ఛమొక పద్మవ్యూహమ్!
కవిత్వమొక తీరని దాహమ్!
Read More! Learn More!