గురజాడ కవితలు's image
1K

గురజాడ కవితలు

ShareBookmarks
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా!
వొట్టి మాటలు కట్టిపెట్టోయి
గట్టి మేల్‌ తలపెట్టవోయి

పాడి పంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటుపడవోయి;
తిండి కలిగితె కండ కలదోయి,
కండ కలవాడేను మనిషోయి!
Read More! Learn More!

Sootradhar