విదేశంలో మనుమరాలు's image
NaN min

విదేశంలో మనుమరాలు

వై. ముకుంద రామారావువై. ముకుంద రామారావు
0 Bookmarks 45 Reads0 Likes

తాతీ
వాడు తాతయ్య కాదు
మా తమ్ముడు
చాలా చిన్నవాడు
పేరు శివన్ కదా
పోనీ శివా అని పిలుచుకో

అలాగే తల్లీ

అదిగో మళ్ళీ
ఆ పేర్లేమిటి తాతీ
నేను మీ అమ్మని కాదు
మా అమ్మనీ కాదు
మా అమ్మకి కూతుర్ని
సుప్రియ
హాయిగా
ప్రియా అని పిలు తాతీ

సరేనా

No posts

Comments

No posts

No posts

No posts

No posts