మధ్యాహ్న హాసం's image
0 Bookmarks 55 Reads0 Likes

వర్షం వచ్చి

నిలువునా నన్ను తడిపి

వెలిసిపోయింది.

తెప్పరిల్లిన ఆకాశం కింద

నీ నవ్వులు కాగితప్పడవలై

తేలిపోసాగినయ్‌ .

No posts

Comments

No posts

No posts

No posts

No posts