ఆలోచనకు మొదలు's image
0 Bookmarks 28 Reads0 Likes

ఇసుకను

మోసుకపోయే నది

ఎండిపోయింది

బండరాళ్ళు

బయటపడ్డాయి.

శబ్దం

ఆగిపోతుంది

ఆలోచనకు

మొదలు అక్కడే.

No posts

Comments

No posts

No posts

No posts

No posts