శిలాలోలిత : విషయ సూచిక's image
NaN min

శిలాలోలిత : విషయ సూచిక

సంపాదకులుసంపాదకులు
0 Bookmarks 53 Reads0 Likes

“యెట్టాగో వున్నాది వో లమ్మి” నుంచి త్యాగరాజు “నను పాలింప” వరకు తనకిష్టం. చలికాలం వుదయం నీటి బిందువుల్లో నీలం గడ్డిపూల నుంచి పగిలిన మొహంజొదారొ పాలరాతి స్నానంతొట్ల వరకు తనకిష్టం. “నవలారాణి” కలాక్షేపం నుంచి “పొడుంనాధ” వైభవక్షేపం వరకు తన కిష్టం.

యివన్నీ తనకిష్టం. కానీ, “నా యిష్టం నా యిష్టమే. నిన్ను నువ్వు తెలుసుకో — అన్నారు వుపనిషత్తుల నుంచి రమణ మహర్షి వరకు. ముందుగా నన్ను నేను పొందాలిగా నన్ను నేను తెలుసుకోటానికి!” అని సార్త్రిస్తూ —

తనని తను పొందే అన్వేషణ యత్నంలో, (జనవరి 19, 1981) పౌష్య రౌద్రి పౌర్నిమ రాత్రి, యీ లోకపుటంచులు దాటి విశ్రాంతిగా పవళించి వెళ్ళిపోయింది — అజ్ఞాత శాక్తానంతంలోకి.

[ఈ పుస్తకాన్ని డిజిటైజ్ చేసిన కొడవళ్ల హనుమంత రావుగారికి, ఈ పుస్తకాన్ని ఈమాటలో ఉంచడానికి అనుమతి ఇచ్చిన శ్రీ. డీ.రఘురామి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. –సంపాదకులు]

No posts

Comments

No posts

No posts

No posts

No posts