నిష్క్రమణ's image
NaN min

నిష్క్రమణ

రేవతీదేవిరేవతీదేవి
0 Bookmarks 49 Reads0 Likes

నువ్వంటే నాకెంతో ఇష్టం ఎవరంటేనూ లేని ఇష్టం
ఎన్నో రకాల అన్ని ఇష్టాలకీ అతీతమైన ఇష్టం
కానీ
నువ్వంటే నాకలాంటి ఇష్టం ఉంటే
ఈ లోకానికేదో అవుతుందిట
అందుకని
నీ నుంచి పారిపోవాలని
నువ్వున్నావని ఇంట్లోంచి వెళ్ళిపోయాను
నువ్వున్నావని ఊళ్ళోంచి వెళ్ళిపోయాను
నువ్వున్నావని హృదయం లోంచి

No posts

Comments

No posts

No posts

No posts

No posts