మేఘసందేశం's image
0 Bookmarks 45 Reads0 Likes

పోగేసుకుంటాను
రంగులు మారుస్తాను
హొయలు పోతాను
తలెగరేస్తాను

చివరికి
చిరుగాలి చెప్తుంది
చిదంబర రహస్యం

నిలువునా కరిగి
నేలపై కురుస్తాను!

No posts

Comments

No posts

No posts

No posts

No posts