ఎండుటాకుల నుసి's image
NaN min

ఎండుటాకుల నుసి

లక్ష్మి కందిమళ్ళలక్ష్మి కందిమళ్ళ
0 Bookmarks 52 Reads0 Likes

ఆ స్థితి
నిజమో, అబద్ధమో

కలలా
హెచ్చరిస్తూ
దగ్గరగానో
దూరంగానో
మాటి మాటకి
ఉలిక్కిపడుతూ

గాలికి కొట్టుకొచ్చే
ఎండుటాకుల నుసి
కలవరపెడుతూ

అయినా
ఇహ మిగిలింది
ఎంత దూరమో
నెర్రలు పడ్డ భూమిలా
భాషకు అందని భావం.

No posts

Comments

No posts

No posts

No posts

No posts