
0 Bookmarks 42 Reads0 Likes
ఒళ్ళూ పయి తెలీకుండా
నెల్ల పిల్లడి లాగ
గాలాడని సాయంకాలం
గంగసాగరం లాగ
ఎర్రటి కన్ను ఆర్పకుండా
దివ్వసోడి లాగ
కదలకుండా మెదలకుండా
బోడి కొండ లాగ
ఉలక్కుండా పలక్కుండా
సచ్చిన కుక్క లాగ
(Inspiration: Five Ways of Resting by Milarepa)
No posts
No posts
No posts
No posts

Comments