కాగితాల కనులు నేను
మనసు లోతు చూడగలను
పుస్తకాల పెదవి నేను
ప్రతి మనిషిని చదవగలను
కదిలించే కథని నేను
కనుమరుగైపోనీను
నిదురించని కల నేను
కళను నిదురపోనీను


కాగితాల కనులు నేను
మనసు లోతు చూడగలను
పుస్తకాల పెదవి నేను
ప్రతి మనిషిని చదవగలను
కదిలించే కథని నేను
కనుమరుగైపోనీను
నిదురించని కల నేను
కళను నిదురపోనీను