Poetry 1 min read 500.6K reads

నిజం


ఆమె నిజం

ఆమె మాట నిజం

ఆమె అమాయకత్వం నిజం

ఆమె నడవడిక నిజం

ఆమె ప్రవర్తన నిజం

ఆమె కలలు నిజం

కానీ ఆ నిజాన్ని ఈ సమాజం నమ్ముతుందా ?

గౌరవిస్తుందా ?

ప్రభవపరిచే ఆమె నిజాన్ని అందరం కలిసి పైకి తీసుకొని వెళ్దాం గౌరవిద్దాం.

Read more Earn more Learn more